బయ్యా సూర్యనారాయణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బి. ఎస్. మూర్తి''' గా ప్రసిద్ధులైన '''బయ్యా సూర్యనారాయణ మూర్తి''' స్వాతంత్ర్య సమరయోధులు, మరియు కేంద్ర మంత్రి. వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[రాజోలు]] తాలూకా నగరం గ్రామంలో నాగయ్య దంపతులకు జన్మించారు. [[రాజమండ్రి]] మరియు [[చెన్నై]] లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యారు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]