ఇంద్రావతి నది: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఇంద్రావతి నది''' ('''Indravati River''') గోదావరి ఉపనది. ఇది తూర్పు కనుమలలో పు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇంద్రావతి నది''' ([[ఆంగ్లం]]: '''Indravati River''') [[గోదావరి]] ఉపనది. ఇది [[తూర్పు కనుమలు|తూర్పు కనుమలలో]] పుట్టి, గోదావరి కలసిపోతుంది. ఈ నది [[మహారాష్ట్ర]] మరియు [[చత్తీస్ ఘడ్]] రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నది.
 
ప్రఖ్యాతిచెందిన [[చిత్రకూట జలపాతం]] ఇంద్రావతి నది మీద జగదల్ పూర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/ఇంద్రావతి_నది" నుండి వెలికితీశారు