జిహాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
117.198.148.144 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 439417 ను రద్దు చేసారు (అనవసరమైన వ్
పంక్తి 2:
'''జిహాద్''' (ఆంగ్లం :'''Jihad''' : అరబ్బీ :جهاد ), ఒక ఇస్లామీయ పదజాలము (అరబ్బీ పదజాలము), ముస్లిముల ధర్మకర్తవ్యాలలో ఒకటి. అరబ్బీ భాషలో "జిహాద్" అనగా ''సంఘర్షణ'' (struggle) లేదా "ధర్మ పోరాటం". జిహాద్ అనే పదము [[ఖురాన్]] లో "అల్లాహ్ మార్గంలో సంఘర్షించడం" ''(al-jihad fi sabil Allah)'' అనే భావంతో తరచుగా ఉపయోగించబడినది. <ref name="Merriam">{{cite encyclopedia | editor=[[Wendy Doniger]] | encyclopedia=Merriam-Webster's Encyclopedia of World Religions | publisher=[[Merriam-Webster]] | year=1999 | id=ISBN 087-7790442}}, ''Jihad'', p.571</ref><ref name="MIC"> {{cite encyclopedia | editor=[[Josef W. Meri]] | encyclopedia=Medieval Islamic Civilization: An Encyclopedia | publisher=[[Routledge]] | year=2005 | id=ISBN 041-5966906}}, ''Jihad'', p.419</ref> జిహాద్ లో పాల్గొనువారికి "ముజాహిద్" (ఏకవచనం) లేదా "ముజాహిదీన్" (బహువచనం) అని పిలుస్తారు.
 
[[సున్నీ ఇస్లాం|సున్నీ ముస్లిం పండితుల]]లో కొందరు, ఈ జిహాద్ ను ఇస్లాం ఐదు మూల స్తంభాల తరువాత ఆరవ స్తంభంగా అభివర్ణిస్తారు, కాని, ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం దీనికి అధికారికత లేదు.<ref name="jih">[[John Esposito]](2005), ''Islam: The Straight Path,'' pp.93</ref> ప్రముఖ ఇస్లామిక్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ సున్నీ ముస్లిమే, కరడుగట్టిన ఇస్లామిక్ చాంధసవాద సంస్థ తలిబాన్ కూడా సున్నీ ఇస్లామిక్ సంస్థే.[[షియా ఇస్లాం]] లో బారాఇమాం సమూహం, ఈ జిహాద్ ను "ఇస్లాం ధర్మ 11 ఆచరణీయాల"లో ఒకటిగా భావిస్తుంది.
స్కాలర్ [[:en:John Esposito|జాన్ ఎస్పోసిటో]] ప్రకారం, జిహాద్ కొరకు ముస్లింలు "అల్లాహ్ మార్గంలో పోరాటం" చేయాలి, లేదా "స్వీయాభివృద్ధి కొరకు మరియు సమాజాభివృద్ధి" కొరకు పోరాడాలి. <ref name="jih">Esposito (2003), p.93</ref><ref name="Humphreys">{{cite book | last=Humphreys | first=Stephen | title=Between Memory and Desire | year=2005 | publisher=University of California Press | isbn=052-0246918}} pg 174-176</ref> Jihad is directed against [[Satan|Satan's]] inducements, aspects of one's own self, or against a visible enemy.<ref name="Merriam"/><ref name="firestone">{{cite book | last=Firestone | first=Rueven | title=Jihad: The Origin of Holy War in Islam | publisher= Oxford University Press | year=1999 | isbn=019-5125800}} pg. 17</ref> The four major categories of jihad that are recognized are Jihad against one's self ''(Jihad al-Nafs)'', Jihad of the tongue ''(Jihad al-lisan)'', Jihad of the hand ''(Jihad al-yad)'', and Jihad of the sword (which can involve combat against non-Muslims)''(Jihad as-sayf)''.<ref name="firestone"/> [[Islamic military jurisprudence]] focuses on regulating the conditions and practice of Jihad as-sayf, the only form of warfare permissible under [[Sharia|Islamic law]], and thus the term Jihad is usually used in ''[[fiqh]]'' manuals in reference to military combat.<ref name=autogenerated5>{{cite encyclopedia | title=Djihād | encyclopedia=Encyclopedia of Islam Online | accessdate=2007-05-02}}</ref><ref name="firestone"/>
 
"https://te.wikipedia.org/wiki/జిహాద్" నుండి వెలికితీశారు