రవళి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''రవళి''' (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, [[తెలుగు సినిమా]] నటి యొక్క వెండితెర పేరు. [[గుడివాడ]]లో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె [[ఇ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వము వహించిన [[ఆలీబాబా అరడజను దొంగలు]] సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. [[పెళ్లి సందడి]] సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో
తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించింది. [[మిథున్ చక్రవర్తి]] ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన ''గడబిడ కృష్ణ''లో, జగ్గేష్ సరసన ''వీరన్న'' మరియు ''కుబేర'' సినిమాలలో, సుమన్ సరసన ''బిల్లా-రంగా'' సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.<ref>http://www.imdb.com/name/nm0712259/bio</ref>
2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.<ref>http://www.youtube.com/watch?v=961cAS5KgNQ</ref><ref>http://www.hindu.com/2004/04/21/stories/2004042102980300.htm</ref>
రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.<ref>http://www.screenindia.com/old/20010622/rtelu4.html</ref>
==మూలాలు==
|