ఐ పీ అడ్రసు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
ప్రస్తుత ప్రామాణికమైన [[IPv4|ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4]] (IPv4) లో ఐ పి అడ్రసు 32 [[బిట్లు]] కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కింద చూడండి).
 
మామూలుగా IP4 లోని అడ్రసులను ''చుక్కల చదర'' (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు [[అష్టం]]లు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని [[Numeral systemసంఖ్య|బేస్‌]]-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] సర్వర్లు చూసుకుంటాయి.)
 
 
పంక్తి 33:
In [[IPv4|version 4 of the Internet protocol]] (IPv4), the current standard protocol for the Internet, IP addresses consist of 32 [[bit]]s, which makes for 4,294,967,296 (over 4 billion) unique host interface addresses in theory. In practice, because addresses are allocated in blocks, a large number of unused addresses are unavailable (much like unused phone numbers in a sparsely-populated area code), so that there is some pressure to extend the address range via IP version 6 (see below).
 
IPv4 addresses are commonly expressed as a ''dotted quad'', four [[octet]]s (8 bits) separated by periods. The host known as www.wikipedia.org currently has the number 3482223596, written as 207.142.131.236 in [[Numeralసంఖ్య system|base]]-256: 3482223596 equals 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. (Resolving the name "www.wikipedia.org" to its associated number is handled by [[Domain Name System]] servers.)
 
IPv4 addresses were originally divided into [[Classful network|two parts]]: the network and the host. A later change increased that to three parts: the network, the [[subnetwork]], and the host, in that order. However, with the advent of [[classless inter-domain routing]] (CIDR), this distinction is no longer meaningful, and the address can have an arbitrary number of levels of [[hierarchy]]. (Technically, this was already true any time after the advent of subnets, since a site could elect to have more than one level of subnetting inside a [[Classes of IP addresses|network number]].)
"https://te.wikipedia.org/wiki/ఐ_పీ_అడ్రసు" నుండి వెలికితీశారు