మధ్యాక్కఱ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: లక్షణము మధ్యాక్కర. '''సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి '...
(తేడా లేదు)

23:42, 15 జూలై 2009 నాటి కూర్పు

లక్షణము మధ్యాక్కర. సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి కరమొప్ప నీపాట నాఱు గణముల మధ్యాక్కరంబు విరచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ. (నన్నయ గారు 5 వ గణాద్యక్షరం యతి వేసిరి)

పద్యమునకు 4 పాదములు పాదపాదమునకు 2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, 2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, మొత్తం 6 గణములుంటాయి. ప్రాస నియమము కలదు. యతి నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము. నన్నయ గారు 5 వ గణము మొదటి అక్షరముతో యతిని కూర్చారు. ఉదాహరణ. తనుమధ్య దా నొక్క కన్యక సురనదీతటమున నన్నుఁ గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టి కమనీయరూప వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.( నన్నయ భారతము, ఆదిపర్వము, 4 అశ్వాసము, 142 వ పద్యము)

దశరథధాత్రీశగర్భ ధాత్రి నందనుండనై పుట్టి ధశకంధరుని కంఠనాళ దళన కృత్యంబునన్ బేర్చి దశసహస్రాబ్దముల్ ధరణి ధర్మసంధానంబుఁ జేసి ప్రశిమితాసురుఁడనై మీదు బాములు బాయంగఁ జేతు.(విశ్వనాథ రామాయణ కల్పవృక్షము, అవతార ఖండము, 102 వపద్యము)