గురుపౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

విస్త్రరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురుపూర్ణిమ'''గురు పూర్ణిమ''' లేదా వ్యాసపూర్ణిమ'''వ్యాస పూర్ణిమ''' అని పిలుస్తారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
 
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.<ref>http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=35&sbCId=114&stId=1888</ref>
 
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

[[షిరిడీ సాయిబాబా]] ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గురుపౌర్ణమి" నుండి వెలికితీశారు