గురుపౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
గురువులను[[గురువు]]లను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును '''గురు పూర్ణిమ''' లేదా '''వ్యాస పూర్ణిమ''' అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం [[ఆషాఢ శుద్ధ పౌర్ణమి]] రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
 
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.<ref>http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=35&sbCId=114&stId=1888</ref>
"https://te.wikipedia.org/wiki/గురుపౌర్ణమి" నుండి వెలికితీశారు