ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Height demonstration diagram.png|thumb|right|200px|A [[cuboid]] demonstrating the dimensions [[length]], [[width]], and height]]
'''ఎత్తు''' (Height) [[నిలువు]]గా కనిపించే లేదా జీవించే వస్తువుల లేదా జీవులను కొలిచే దూర ప్రమాణం. ఇది రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు [[కొండలు]] లేదా [[భవనాలు]] ఎంత ఎత్తున్నాయి అని చెప్పినప్పుడు భూమి నుండి వాటి పైభాగానికి అడుగులు లేదా మీటర్లలో కొలుస్తాము. అదే ఒక విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది లేదా పర్వతాల ఎత్తున్నాయి అని చెప్పినప్పుడు [[సముద్ర మట్టం]] నుండి ఆకాశంలో ఎంత ఎత్తున్నాయి అని తెలియజేస్తాము.
 
==మనిషి ఎత్తు==
[[మనిషి ఎత్తు]] (Human height) [[ఆంథ్రపాలజీ]] లో ఉపయోగించే ఒక కొలత. మానవ సమూహాల సగటు ఎత్తు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది..<ref>[http://www.chicagotribune.com/features/chi-heights-0528_covermay28,0,3717353.story Chicago Tribune]</ref> అదేవిధంగా ఒకే జనాభాలోని ఎత్తులోని భేదాలు జన్యు సంబంధమైనవి. భారతదేశపు సగటు మనిషి ఎత్తు 5.4 అడుగులు. [[ఐక్య రాజ్య సమితి]] ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార ప్రమాణాల్ని నిర్దేశించడానికి వారి ఎత్తును ప్రమాణంగా తీసుకుంటుంది.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు