వికీపీడియా:పైపు లింకు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
→‎ఉపయోగం: కొంత అనువాదం
పంక్తి 1:
'''పైపు లింకు''' అనేది ఒక [[వికీపీడియా:లింకు|వికీపీడియా లింకే]]. అయితే లింకు ఏ పేజీకైతే ఇచ్చామో ఆ పేజీ పేరు, లింకు పేరు వేరు వేరుగా ఉంటాయి. మామూలు లింకులా కాక దీనిలో రెండు పదాలు ఉంటాయి. ఈ రెండు పదాలను పైపు గుర్తుతో వేరు చేసి రాస్తాం - <nowiki>[[హైదరాబాదు|రాజధాని]]</nowiki> - ఇలాగ. అంచేత దీనికి ''పైపు లింకు'' అని పేరు వచ్చింది. ఉదాహరణకు, <nowiki>[[హైదరాబాదు|రాజధాని]]</nowiki> అనేది [[హైదరాబాదు|రాజధాని]] గా కనిపిస్తుంది, కానీ లింకు మాత్రం హైదరాబాదు పేజీకి వెళ్తుంది.
==ఉపయోగం==
వాక్యంలో ఎక్కడైనా ఒక పదానికో పదబంధానికో లింకును ఇచ్చేటపుడు వాక్యంలోని ఆ పదబంధాన్ని మార్చనక్కరలేకుండా లింకును ఇచ్చేందుకు పైపు లింకు వాడతాం. దీని అవసరం కింది సందర్భాలలో వస్తుంది:
Piped links are useful for preserving the grammatical structure and flow of a sentence when:
#లింకు ఇస్తున్న పేజీ పేరు యథాతథంగా వాక్యంలో ఇమడనపుడు,
#the wording of the exact link title does not fit in context, or
#ఆ పదానికి ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నపుడు ([[వికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] పేజీలోని ఖానాపూర్ ఉదాహరణ చూడండి).
#there are multiple meanings of the word (see "Mercury" example on the [[వికీపీడియా:Disambiguation|Disambiguation]] page).
 
To create the [[Vertical_bar|pipe]] ("'''|'''") character press (SHIFT + BACKSLASH) on English-layout and other keyboards. For full details on how to use this feature, see '''[[m:Help:Piped link]]'''.