వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fr, mg, no, ro మార్పులు చేస్తున్నది: de, pt
పంక్తి 62:
మీ [[ప్రత్యేక:అభిరుచులు]] పేజీకి వెళ్ళి "సంతకం" ఫీల్డును ఎంచుకుని, మీ సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు.
 
'''సంతకాన్ని మార్చేటపుడు కింది విషయాలను మననం చేసుకోండి:'''
దృష్టి మరల్చేలా, తికమకగా ఉన్న సంతకాలు ఇతర సభ్యులపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. కొందరు సభ్యులు దీన్ని తమ పనికి ఆటంకంగా భావించవచ్చు. మరీ పొడుగ్గా ఉన్న సంతకాలు చర్చాపేజీలను చదివేందుకు ఇబ్బంది కలిగించవచ్చు కూడా.
 
పంక్తి 74:
'''మీ సంతకం వెలిగి ఆరుతూ ఉండరాదు, లేదా ఇతర సభ్యులకు చిరాకు తెప్పించేదిగా ఉండకూడదు.'''
 
* <code>&lt;big&gt;</code> లాంటి ట్యాగులు (<big>పేద్ద</big> టెక్స్టును చూపిస్తాయి), లేదా లైనుబ్రేకులులైనుబ్రేకులలూ (<code>&lt;br /&gt;</code> tags) మొదలైనవాటిని వాడరాదు.
* సూపరుస్క్రిప్టు, సబ్ స్క్రిప్టులను తక్కువగా వాడండి. కొన్ని సందర్భాల్లో ఇందువలన చుట్టుపక్కల టెక్స్టు కనపడే విధానం మారిపోతుంది.
* మరీ కనబడనంత చిన్న అక్షరాలను సంతకంలో వాడకండి.
పంక్తి 100:
'''సంతకాలను మార్కప్ లోను, కనపడేటపుడూను చిన్నవిగా ఉంచండి.'''
 
బోలెడు మార్కప్ తో కూడినాకూడుకుని ఉన్న పొడుగాటి సంతకాలు దిద్దుబాట్లను కష్టతరం చేస్తాయి. ఓ 200 కారెక్టర్ల సంతకం, చాలా సందర్భాల్లో వ్యాఖ్యల కంటే పెద్దదిగా ఉండి, చర్చకు ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే:
 
* ఒకటి రెండు లైన్లకు మించి పొడుగున్న సంతకాలు పేజీ అంతా నిండిపోయి, వ్యాఖ్యలను వెతుక్కోవడం కష్టమై పోతుంది
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:సంతకం" నుండి వెలికితీశారు