కవలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
ఒకే తల్లికి ఒకసారి పుట్టిన లేదా ఒకే గర్భ నుంచి జన్మించిన ఇద్దరు [[పిల్లలు|పిల్లల]]ను [[కవలలు]] అంటారు. వాళ్ళు ఏ లింగానికైనా చెంది ఉండవచ్చు. వారు ఒకే పోలికలతో ఉంటే మోనోజైగోటిక్, వేర్వేరు పోలికలతో డైజీగోటిక్ అని వ్యవహరిస్తారు.
==అవిభక్త కవలలు==
గర్భంలో ఇద్దరు పిల్లల శరీరాలు కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు. లేదా సియామీ కవలలు అంటారు. చాలా అరుదైన పరిస్తితుల్లోనే ఇలా జన్మించడం జరుగుతుంది. సాధారణంగా ఇది 50 వేలలో ఒకరి నుంచి రెండు లక్షల లో ఒక పుట్టుకల్లో సంభవించే అవకాశం ఉంది.
 
==గణాంకాలు==
2006 వ సంవత్సరంలో జరిపిన ఒక సర్వే ఆధారంగా ప్రపంచం మొత్తం మీద 125 మిలియన్ల కవలలు నివసిస్తున్నట్లు ఒక అంచనా. <ref>{{cite web
"https://te.wikipedia.org/wiki/కవలలు" నుండి వెలికితీశారు