దీన్-ఎ-ఇలాహీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ur:دین الٰہی; cosmetic changes
పంక్తి 24:
అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి. [[ఫతేపూర్ సిక్రీ]] యందు [[ఇబాదత్ ఖానా]] (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము మరియు తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు.<ref>[http://www.britannica.com/eb/article-9030480/Din-i-Ilahi Din-i Ilahi - Britannica Online Encyclopedia<!-- Bot generated title -->]</ref> అక్బర్ మరియు [[బీర్బల్]] మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు. అన్ని మతాలకు చెందిన వారునూ, ఈ మతానికి తిరస్కరించారు. ముల్లాలైతే దీనిని ఇస్లాం మతాను సారం [[కుఫ్ర్]] అన్నారు. రాజా మాన్‌సింగ్ కు ఈ మతంలో రావలసిందిగా స్వాగతిస్తే, తిరస్కరించి, హిందూమతం మరియు ఇస్లాంలను మాత్రమే మతములుగా గుర్తించాడు.
 
== ప్రముఖ వ్యక్తులు ==
* [[:en:Aleem A. Desai|అలీమ్ దేశాయ్]], ప్రస్తుతం జీవించియున్న అవలంబీకుడు.
 
== ఇవీ చూడండి ==
* [[:en:Allopanishad|అల్లోపనిషద్]]
* [[:en:Dabestan-e Mazaheb‎|దబిస్తాన్ ఎ మజాహిబ్]]
== మూలాలు ==
{{Reflist}}
 
పంక్తి 46:
[[pl:Din-i-Ilahi]]
[[ru:Дин-и иллахи]]
[[ur:دین الٰہی]]
"https://te.wikipedia.org/wiki/దీన్-ఎ-ఇలాహీ" నుండి వెలికితీశారు