గురక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: arz:الشخير
చి యంత్రము తొలగిస్తున్నది: th:การนอนกรน; cosmetic changes
పంక్తి 1:
'''గురక''' (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. [[నిద్ర]]లో గాలి పీల్చుకొంటున్నప్పుడు [[కొండనాలుక]]తో పాటు [[అంగిటి]]లోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి [[నిద్రలేమి]]కి కారణం అవుతుంది.
 
== కారణాలు ==
*[[స్థూలకాయం]] :
*[[గొంతు వాపు]] :
*[[ధూమపానం]] :
 
== వైద్య సలహాలు ==
*లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
*నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకోండి.
పంక్తి 34:
[[sl:Smrčanje]]
[[sv:Snarkning]]
[[th:การนอนกรน]]
[[tr:Horlama]]
"https://te.wikipedia.org/wiki/గురక" నుండి వెలికితీశారు