సంఘవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మరికొంత పరిచయం
పంక్తి 12:
| notable role =
}}
'''సంఘవి''', [[కన్నడ]] మరియు [[తెలుగు సినిమా]] నటి. 75కు పైగా సినిమాలలో నటించిన సంఘవి ప్రముఖతెలుగులో 45 సినిమాలు, కన్నడంలో ఒక అరడజను కన్నడసినిమాలు. సినిమాతక్కినవి నటితమిళ [[ఆరతి]]కిసినిమాలలో బంధువునటించింది. సంఘవి తెలుగు సినిమా దర్శకుడు [[సురేష్ వర్మ]]ను శివయ్య సినిమా నిర్మాణ సమయములో ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైనది.
మైసూరులో పుట్టిన సంఘవి యుక్త వయసునుండే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. చిన్నపట్టి నుండే సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి [[ఆరతి]], సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది.<ref>http://www.hindu.com/2006/12/07/stories/2006120716510200.htm</ref> ఈమె అజిత్ సరసన నటించిన తమిళ సినిమా ''అమరావతి''తో ప్రసిద్ధి చెందినది. సంఘవికి సిందూరం సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే నంది అవార్డు అందుకున్నది
 
==సంఘవి నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సంఘవి" నుండి వెలికితీశారు