వికీపీడియా:తొలగింపు విధానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 184:
=== వ్యాఖ్యానించడం ===
వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు ''మీ అభిప్రాయం'', ''మీరు చెప్పే కారణం'' రాయండి. <tt><nowiki>~~~~</nowiki></tt>- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన.
* తొలగించాలి
* తొలగించు
* ఉంచాలి
* ఉంచు
* వ్యాఖ్య (వోటు కాదు)
* ఇతర (ఇతర చర్య). కిందివి ఈ కోవ లోకికోవలోకి వస్తాయి
** <nowiki>[[ఫలానా వ్యాసం]] </nowiki> కు దారి మార్పు
** <nowiki> [[ఫలానా వ్యాసం]] </nowiki> తో ఏకీకృతం చేసి, దారి మార్చు
** [http://www.wiktionary.org/ Wiktionary] / [http://meta.wikipedia.org/ Meta] / other GFDL site కి తరలించు
 
=== నిర్ణయ విధానం ===