ఎండోస్కోపీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Am ulcer.gif|thumb|200px|Endoscopic images of a duodenal ulcer]]
[[Image:Flexibles Endoskop.jpg|right|thumb|200px|A flexible endoscope.]]
'''ఎండోస్కోపీ''' (Endoscopy) ఒక విధమైన వైద్య [[పరీక్ష]]. ఎండోస్కోపీ అనగా లోపలికి చూడడం; అనగా సాధారణంగా బయటికి కనిపించని భాగాలను [[ఎండోస్కోప్]] అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం.
ఇవి చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి మరియు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కడుపులో పేగు పుండు అయినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఇందులో భాగంగా ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగులోపలి భాగం యొక్క ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్ కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా పుండు ఎంతమేరకు అయ్యిందని నిర్ణయిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎండోస్కోపీ" నుండి వెలికితీశారు