సాంఖ్య దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Sāṃkhya
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
ఇది '''[[కపిల మహర్షి]]'''చే ప్రవర్తింపజేయబడినది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగమువలనసంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి.
 
ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబడిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంధం.
"https://te.wikipedia.org/wiki/సాంఖ్య_దర్శనం" నుండి వెలికితీశారు