కపిలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

చి {{తిరుమల తిరుపతి}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Tirumala kapila teertham.jpg|thumb|right|కపిలతీర్థం]]
[[శేషాద్రికొండ]] దిగువన, [[ఏడుకొండలు|ఏడుకొండలకు]] వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్ధం లేదా ఆళ్వార్ తీర్ధం అని కూడా పిలుస్తారు. [[కృతయుగము]]లో [[పాతాళలోకం]]లో [[కపిలమహర్షి]] పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, [[భూమ]]ని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. [[త్రేతాయుగము]]లో [[అగ్ని]] పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు [[కలియుగం]]లో కపిలగోవుకపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ [[ముక్కోటి పౌర్ణమినాడుపౌర్ణమి]] మధ్యాహ్నంవేళనాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానంచేసిస్నానం చేసి, నువ్వుగింజంతనువ్వు గింజంత బంగారాన్ని దానంచేసినాదానం చేసినా, అది [[మేరుపర్వతం|మేరుపర్వత]] సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.
[[బొమ్మ:KapilaTheertham entrance.jpg|thumb|left|కపిలతీర్థం ప్రవేశద్వారం]]
[[బొమ్మ:KapilatIrthaM.jpg|thumb|right|కపిలతీర్థం ఓ వేసవి మధ్యాహ్నం ]]
"https://te.wikipedia.org/wiki/కపిలతీర్థం" నుండి వెలికితీశారు