గంగూబాయి హనగల్: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ గాయిని
కొత్త వ్యాసం
(తేడా లేదు)

11:42, 21 జూలై 2009 నాటి కూర్పు

గంగూబాయి హంగల్ (5 మార్చి 1913 - 21 జూలై 2009) కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు. పడవ నడిపే వారి కులములో జన్మించిన గంగూబాయి కులవివక్షను, లింగవివక్షను సమర్థంగా ఎదుర్కొని సంగీత ప్రపంచంలో ఎనలేని పేరు సంపాదించారు. మగవారికి ధీటుగా ఉన్న గాత్రం ఈవిడ విలక్షణత. ఈవిడ కర్ణాటకలోని ధార్వాడలో జన్మించారు. ఈవిడ మరణానంతరం తన నేత్రదానానికై ఆదేశించారు.

1930లలో తన కూతురు కృష్ణతో గంగూబాయి హంగల్


అవార్డులు

వనరులు

  1. Pawar, Yogesh (April 21, 1999). "Classic revisited". ఇండియన్ ఎక్స్‌ప్రెస్.
  2. "SNA: List of Akademi Awardees — Music — Vocal". సంగీత నాటక అకాడమీ. Retrieved 2009-07-21.
  3. "SNA: List of Akademi Fellows". Sangeet Natak Akademi. Retrieved 2009-07-21.

4.http://news.rediff.com/report/2009/jul/21/legacy-of-gangubai-hangal-will-live-on.htm