"బొడ్డు గోపాలం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
వీరు [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] గ్రామంలో రామదాసు దంపతులకు జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలం కి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని [[విజయవాడ]]లో ప్రముఖ సంగీత విద్వాంసులైన [[వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి]] వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు.
 
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0044585/ ఐ.ఎమ్.డి.బి. లో బి.గోపాలం పేజీ.]
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/442463" నుండి వెలికితీశారు