ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

→‎పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం: " మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నాడు
పంక్తి 82:
 
 
[[1937]] నాటి శ్రిబాగ్‌శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. సి.ఎం.త్రివేది [[గవర్నరు]] అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం కొంత ఫలించింది. ఇక తెలుగు మాట్లాడే మిగత ప్రాంతాలైన నైజాముతో కలిపి విశాలాంధ్ర ఏర్పడటమే తరువాయి.
 
==బయటి లింకులు==