మొలస్కా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''మొలస్కా''' లేదా '''మలస్కా''' ([[Mollusca]]) జీవులు "మెత్తటి శరీరం" గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు [[జంతువు]]లు. ఇవి జంతు ప్రపంచంలో [[కీటకాలు|కీటకాల]] తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు [[నత్త]]లు, [[శంఖాలు]], [[ముత్యపుచిప్ప]]లు, [[స్క్విడ్]] లు, [[ఆక్టోపస్]] లాంటివి. ఇవి 0.5 మి.మీ. నుండి కొన్ని మీటర్లు పొడవుంటాయి. మలస్కా జీవులు[[ కాంబ్రియన్]] కాలములో ఆవిర్భవించినది. [[కర్పరము]]ను కలిగియుండుట ఈ జీవుల ముఖ్యలక్షణము.
 
మొలస్కస్ అంటే [[లాటిన్]] భాషలో - మెత్తని అని అర్ధం. మలస్కా అను పదమును [[ఆరిస్టాటిల్]] మొట్టమొదటగా ఉపయోగించారు. కాని కువియర్ అనే శాస్త్రవేత్త దీనికి నిర్వచించెను. మలస్కా జీవుల అధ్యయనమును "మాలకాలజీ" అని మరియు కర్పరముల అధ్యయనాన్ని "కాంకాలజీ" అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/మొలస్కా" నుండి వెలికితీశారు