కంగారూ: కూర్పుల మధ్య తేడాలు

చి కంగారు ను, కంగారూ కు తరలించాం: మరింత సబబైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{Taxobox
| color = pink
| name = కంగారుకంగారూ<ref name=MSW3>{{MSW3 Groves | pages= 64 & 66}}</ref>
| image = Kangaroo and joey03.jpg
| image_width = 250px
పంక్తి 22:
[[Antilopine Kangaroo|''మాక్రోపస్ ఏంటిలోపినస్'']]
}}
'''కంగారుకంగారూ''' (Kangaroo) [[మార్సుపీలియా]] కు చెందిన [[క్షీరదము]]. ఆడజీవులు శిశుకోశాన్ని (Marsupiumమార్సూపియం) కలిగి ఉంటాయి. ఇవి [[ఆస్ట్రేలియా]], టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. [[తోక]] పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కాంగారుకంగారూ యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాఖాహార వన్య జంతువుజంతువులు.
 
==జాతులు==
[[Image:Kangaroo-in-flight.jpg|thumb|240px|left|[[టాస్మానియాటాస్మేనియా]] అడవిలో పరిగెడుతున్న కంగారు.]]
కంగారులలో నాలుగు ముఖ్యమైన జాతులు ఉన్నాయి:
* The Red Kangaroo (''మాక్రోపస్ రుఫస్రూఫస్''): ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దవి. ఇవి ఆస్ట్రేలియా మధ్యన ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు మీటర్లు పొడవుండి 90 కి.గ్రా. బరువుంటాయి.<ref name="reds">{{cite web | url = http://www.red-kangaroos.com/ | title = Red Kangaroos | accessdate = 2007-01-07}}</ref>
* The Eastern Grey Kangaroo (''మాక్రోపస్ జైగాంటియస్''): ఇవి ఎక్కువగా సారవంతమైన ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో నివసిస్తాయి.
* The Western Grey Kangaroo (''మాక్రోపస్ ఫులిగినోసస్''): ఇవి దక్షిణ మరియు పడమరపశ్చిమ ఆస్ట్రేలియాలోఆస్ట్రేలియాలలో సముద్ర తీరం వెంట నివసిస్తాయి. ఇంచుమించు 54 కి.గ్రా. బరువుంటాయి.
* The Antilopine Kangaroo (''మాక్రోపస్ ఏంటిలోపినస్''): ఇవి ఉత్తర ఆస్ట్రేలియాలో నివసిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/కంగారూ" నుండి వెలికితీశారు