లంకలకోడేరు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
పంక్తి 1:
''''''లంకలకోడేరు'''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకొల్లు]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము [[పాలకొల్లు]] మరియు [[భీమవరం]] ప్రధానరహదారిపై పాలకొల్లుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. [[సీతామాలక్ష్మి]] సినిమా హీరోయిన్ [[తాళ్ళూరి రామేశ్వరి ]] తల్లితండ్రుల స్వస్థలం. గ్రామం. వెలివెలి, భగ్గేశ్వరం, దగ్గులూరు, అరట్లకట్ట, కాపవరం, వెంకటాపురం లాంటి దాదాపు ఇరవై గ్రామాల మధ్యలో ఉంది.
లంకలకోడేరు సయ్యపరాజు వెంకట గోపాల క్రిష్మం రాజుగోపాలకృష్ణంరాజు (వస్తాదు రాజు) స్వస్తలం.
 
== దేవాలయాలు ==
*ఇక్కడ గ్రామ కూడలిలోగ్రామకూడలిలో గల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం బహుప్రసిద్దంబహుప్రసిద్ధం. షష్టిసుబ్రహ్మణ్యషష్టి ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.
*ఇక్కడ గ్రామ కూడలి లో గ్రామకూడలిలో వీరమ్మ పేరం టాలుపేరంటాలు వారి ఆలయము కూడ వున్నది . ప్రతి సంవత్సరము [[ఫిబ్రవరి]] మాసం లో వారం రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు.
 
*మరి కొన్ని చిన్న దేవాలయంలు కలవు
 
== ప్రజాసౌకర్యాలు ==
== గ్రామంలో సౌకర్యాలు ==
 
*గ్రామంలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మూడు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/లంకలకోడేరు" నుండి వెలికితీశారు