"అరకు లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* [[పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
 
==నియోజకవర్గపు గణాంకాలు==
* [[2001]] లెక్కల ప్రకారం జనాభా: 17,32,218 <ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3</ref>
* ఓటర్ల సంఖ్య: 11,50,713.
* ఎస్సీ, ఎస్టీల శాతం: 7.03% మరియు 51.55%
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బొజ్జయ్య పోటీ చేస్తున్నాడు.,<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> . ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం పోటీలో ఉన్నాడు,<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ టికెట్తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌కుచంద్రదేవ్‌ లభించిందిపోటీచేశారు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[en:Araku (Lok Sabha constituency)]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443092" నుండి వెలికితీశారు