వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 443029 ను రద్దు చేసారు; వార్తల విభాగంలో
పంక్తి 213:
::: కానీ ఈ టాన్స్‌లేషన్ కిట్ ఉపయోగించేకొద్దీ తర్జుమా ఎలా చెయ్యాలో అది నేర్చుకుంటుంది. కొన్నాళ్ళకు ఆ వీడియోలో చూపించినట్టు ఇలా ఇంగ్లీషు వ్యాసామిస్తే అలా మొత్తం చైనీసులో క్షణంలో అనువదించినట్టు తెలుగులో కూడా సాధ్యమౌతుంది. ఎంత ఎక్కువమంది దీన్ని ఉపయోగిస్తే అంత త్వరగా తెలుగు యాంత్రిక అనువాదం కూడా అభివృద్ధి చెందుతుంది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 20:39, 23 జూలై 2009 (UTC)
* అంటే ఇది తెలుగు భాష అంత బాగా రానివారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వచ్చినవారు ఎక్కువగా ఉపయోగిస్తే ఇతర భాషల వారికి భవిష్యత్తులో తోడ్పడుతుంది. వైజాసత్యగారు చెప్పినట్లు ఇది శుభసూచకం. దీని లింకు అనువాదకులకు ఉపకరణాల దగ్గర ఇచ్చి కొన్ని వివరాలు రాస్తే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 04:16, 24 జూలై 2009 (UTC)
:బాగానే ఉంటుంది. కానీ ఒక ఇబ్బంది ఉంది. మనము తెలుగులో పాటించే వ్యాకరణానికి, ఆంగ్ల వ్యాకరణానికి చాలా తేడా ఉంది. అనువాదము సరిగ్గా రాకపోవచ్చు. ప్రయత్నించటము లో తప్పులేదు. [[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 04:43, 27 జూలై 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు