బెజవాడ పాపిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' బెజవాడ పాపిరెడ్డి''' ([[1927]] - [[2002]]) సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్‌ [[లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్]] అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. వీరు ప్రముఖ రాజకీయ నాయకులు [[బెజవాడ రామచంద్రారెడ్డి]] కుమారుడు.
 
పాపిరెడ్డి [[జనవరి 5]], [[1927]]న<ref>http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90p.htm</ref> [[నెల్లూరు]] జిల్లా [[బుచ్చిరెడ్డిపాలెం]]లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1958 నుంచి 1962 వరకు [[శాసనమండలి]] సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు రాజసభ సభ్యుడిగా పని చేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో [[ఒంగోలు లోకసభ నియోజకవర్గం|ఒంగోలు]] లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_పాపిరెడ్డి" నుండి వెలికితీశారు