స్వయంకృషి: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ వ్యాఖ్య
పంక్తి 33:
తరువాత కధలో కొన్ని మలుపులు తిరుగుతాయి. ధనిక జీవితానికి అలవాటు పడిన చిన్నా తనకు చెప్పులు తుడుచుకోవడం, స్కూల్ బ్యాగ్ మోయడం వంటి కాయకష్టపు పనులంటే అసహ్యమని మొరాయిస్తుంటాడు. చిన్నాకు జన్మనిచ్చిన తండ్రి గోవింద్ (చరణ్ రాజ్) మరియు శారద భర్త (బెనర్జీ) కలిసి సాంబయ్య ఇంటిలో కలతలు సృష్టించి అతని ఆస్తిని కాజేయడానికి, అతనిపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు. చివరికి చిన్నాను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తాన్ని చిన్నా పేరుమీద వ్రాసి (ప్రత్యర్ధులకు అప్పగించి) సాంబయ్య, గంగ మళ్ళీ చెట్టుకింద చెప్పులు కుట్టుకొనే వృత్తి చేపడతారు. తన తప్పు తెలుసుకొన్న చిన్నా ఆ ఎదురు చెట్టు క్రింద చెప్పులు కుట్టడానికి గుడ్డ పరచుకొంటాడు.
 
[[ఫైలు:Svayamkrushi shoe bag mender.JPG|left|thumb|250px300px|[[ఏలూరు]]లో ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే కార్మికుడు తన దుకాణానికి "స్వయంకృషి" అని పేరు పెట్టుకొన్నాడు. పైన సినిమా పోస్టరులో చిరంజీవి ఉన్న పోజుకు, ఈ దుకాణం పేరు క్రింద వ్యక్తి చెప్పులు కుడుతున్న దృశ్యానికి సారూప్యాన్ని గమనించవచ్చును]]
{{clear}}
 
"https://te.wikipedia.org/wiki/స్వయంకృషి" నుండి వెలికితీశారు