"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

→‎వాడుకరి:Rajupepakayala: కొత్త విభాగం
(→‎వాడుకరి:Rajupepakayala: కొత్త విభాగం)
* అంటే ఇది తెలుగు భాష అంత బాగా రానివారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వచ్చినవారు ఎక్కువగా ఉపయోగిస్తే ఇతర భాషల వారికి భవిష్యత్తులో తోడ్పడుతుంది. వైజాసత్యగారు చెప్పినట్లు ఇది శుభసూచకం. దీని లింకు అనువాదకులకు ఉపకరణాల దగ్గర ఇచ్చి కొన్ని వివరాలు రాస్తే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 04:16, 24 జూలై 2009 (UTC)
:బాగానే ఉంటుంది. కానీ ఒక ఇబ్బంది ఉంది. మనము తెలుగులో పాటించే వ్యాకరణానికి, ఆంగ్ల వ్యాకరణానికి చాలా తేడా ఉంది. అనువాదము సరిగ్గా రాకపోవచ్చు. ప్రయత్నించటము లో తప్పులేదు. [[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 04:43, 27 జూలై 2009 (UTC)
 
== [[వాడుకరి:Rajupepakayala]] ==
 
[[వాడుకరి:Pepakayala]] IP: 121.246.149.26, [[వాడుకరి:Rajupepakayala]] అందరూ ఒక్కరే అనిపిస్తోంది. I feel that this is against the policies of Wiki
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443414" నుండి వెలికితీశారు