"ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{|{{Infobox Ship Begin}}
{{Infobox Ship Image
|Ship image=[[Image:Advanced technology vessel.JPG|300px]]
|Ship caption=
}}
{{Infobox Ship Career
|Hide header=
|Ship country= [[India]]
|Ship flag=[[Image:Naval Ensign of India.svg|60px|Indian Navy Ensign]]
|Ship class=[[Arihant class submarine|''Arihant'' class]] [[submarine]]
|Ship name= INS ''Arihant''
|Ship ordered=
|Ship awarded=
|Ship builder=Shipbuilding Centre (SBC), [[Visakhapatnam]], {{flag|India}}
|Ship laid down= 1998
|Ship launched= 26 July 2009
|Ship christened= INS ''Arihant''
|Ship acquired=
|Ship commissioned= 2011 (est)
|Ship recommissioned=
|Ship decommissioned=
|Ship in service=
|Ship out of service=
|Ship renamed=
|Ship reclassified=
|Ship refit=
|Ship captured=
|Ship struck=
|Ship reinstated=
|Ship fate=
|Ship status= Trials
|Ship homeport=
}}
{{Infobox Ship Characteristics
|Hide header=
|Header caption=
|Ship type= SSBN
|Ship displacement= 6,000 tons<ref name=msn-launch>[http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=3115824 PM's Kargil Day gift to nation: Nuclear submarine 'INS Arihant']. In MSN News. July 26, 2009.</ref>
|Ship length= 112&nbsp;m
|Ship beam= 11&nbsp;m
|Ship draft=9&nbsp;m (29.5&nbsp;ft) (estimated)
|Ship power=
|Ship propulsion= 80MW [[Pressurized water reactor|PWR]] with 40% enriched uranium fuel; 1 turbine (47,000&nbsp;hp/70&nbsp;MW); 1 shaft; 1 7-bladed, high-skew propeller
|Ship speed= {{convert|30|kn|km/h}} (submerged)
|Ship range= unlimited except by food supplies
|Ship endurance=
|Ship test depth= 300&nbsp;m (984&nbsp;ft) (est)
|Ship boats=
|Ship capacity=
|Ship troops=
|Ship complement= 100 officers and men
|Ship crew= 95
|Ship time to activate=
|Ship sensors= [[Bharat Electronics Limited|BEL]] USHUS
|Ship EW=
|Ship armament= 6 x 533mm torpedo tubes <br> 12 x K-X [[Agni-III]] and K-15 [[Sagarika]] [[SLBM]]
|Ship notes=
}}
|}
 
 
ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ [[భారత్|భారత దేశపు]] తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి. దీనిని [[ఆంధ్ర ప్రదేశ్]]లోని, [[విశాఖపట్నం]] డాక్‌యార్డ్‌నందు నిర్మితమయింది. ఇది 2012 నాటికి పూర్తిస్థాయిగా నావికాదళంలో చేరుతుంది. దీనితో ఇటువంటి పరిజ్ఞానం కలిగిన [[అయిదు పెద్ద దేశాలు|అయిదు పెద్ద దేశాల]] సరసన భారత్ ఆరవ దేశంగా నిలిచింది. దీనిలో అణు వార్‌హెడ్లను మోసుకుపోగల [[కె-15]] ([[సాగరిక]]) క్షిపణులు ఉంటాయి. దీనితో నేల, నింగి, నీరు మూడు విధాలుగాను అణు క్షిపణులను ప్రయోగించగల పెద్ద దేశాల సరసన భారత్ చేరింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న [[అరిహంత్ తరగతి జలాంతర్గామి|అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో]] మొదటిది. ఇంకో నాలుగు వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. [[అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ వెసల్(ఏటీవీ)]] పేరుతో కొన్ని దశాబ్దాలు పాటు అత్యంత రహస్యంగా సాగింది దీని నిర్మాణం. దీని పొడవు 117 మీటర్లు. బరువు 6000 టన్నులు. దీనిలో [[కల్పక్కం అణుపరిశోధనా సంస్థ]] రూపొందించిన 80 మెగావాట్ల సామర్థ్యం కల్గిన [[అణు రియాక్టరు]] ఉంది. దీని మొదటి జలప్రవేశం జులై 26, 2009 తేదీన, అప్పటి ప్రధాని [[మన్మోహన్ సింగ్]] సతీమణి [[గురుశరణ్ కౌర్]] చేతుల మీదుగా సాగింది. ఇలా మహిళల చేతుల మీదుగా జలప్రవేశం చేయించడం నావికాదళ సాంప్రదాయం. ఆ రోజు [[కార్గిల్ విజయ్ దినం|కార్గిల్ విజయ్ దినానికి]] పదవ ఏడాది కావడం విశేషం.
 
==References==
{{Reflist}}
 
==External links==
*Unnithan, Sandeep (January 17, 2008). [http://indiatoday.intoday.in/index.php?option=com_content&task=view&id=3659&Itemid=1&issueid=68&limit=1&limitstart=0 The secret undersea weapon]. ''India Today''.
 
{{Ship classes of the Indian Navy}}
 
{{DEFAULTSORT:Ins Arihant}}
[[Category:Ships of the Indian Navy]]
[[Category:Submarines of India]]
[[Category:Nuclear-powered ships]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443440" నుండి వెలికితీశారు