"కౌరవులు" కూర్పుల మధ్య తేడాలు

1,628 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: it:Kaurava)
[[కురువంశము]]లో జన్మించిన వారిని '''కౌరవులు''' (సంస్కృతం:कौरव) అంటారు. కానీ [[మహాభారతము]]లో ప్రధానముగా [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]] సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. [[గాంధారి]]కి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]]కి మరొక పుత్రుడు జన్మించాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.
 
==కౌరవుల జాబితా==
#[[దుర్యోధనుడు|దుర్యోధన]]
#[[దుశ్శాసనుడు|దుశ్శాసన]]
#దుస్సహన
#దుస్సహ
#[[దుశ్శలన]]
#[[దుశ్శల]]
#జలగంధన
#జలగంధ
#సామన
#సామ
#సహన
#సహ
#విందన
#వింద
#అనువిందన
#అనువింద
#దుర్దర్శన
#దుర్దర్శ
#సుబాహు
#దుష్ప్రదర్శన
#దుర్మర్శనన
#దుర్మర్శన
#దుర్ముఖన
#దుర్ముఖ
#దుష్కర్ణన
#దుష్కర్ణ
#కర్ణన
#కర్ణ
#[[వికర్ణుడు|వికర్ణన]]
#శాలన
#శాల
#సత్వన
#సత్వ
#సులోచనన
#సులోచన
#చిత్రన
#చిత్ర
#ఉపచిత్రన
#ఉపచిత్ర
#చిత్రాక్షన
#చిత్రాక్ష
#చారుచిత్రన
#చారుచిత్ర
#శరాసనన
#శరాసన
#దుర్మదన
#దుర్మద
#దుర్విగాహన
#దుర్విగాహ
#వివిత్సు
#వికటినందన
#వికటాసన
#ఊర్ణనాభన
#ఊర్ణనాభ
#సునాభన
#సునాభ
#నందన
#నంద
#ఉపనందన
#ఉపనంద
#చిత్రభానన
#చిత్రభాను
#చిత్రవర్మన
#చిత్రవర్మ
#సువర్మన
#సువర్మ
#దుర్విమోచన
#దుర్విమోచ
#అయోబాహు
#మహాబాహు
#చిత్రాంగన
#చిత్రాంగ
#చిత్రకుండలన
#చిత్రకుండల
#భీమవేగన
#భీమవేగ
#భీమబలన
#భీమబల
#బలాకి
#బలవర్ధనన
#బలవర్ధన
#ఉగ్రాయుధన
#ఉగ్రాయుధ
#సుసేనన
#సుసేన
#కుండధారన
#కుండధార
#మహోదరన
#మహోదర
#చిత్రాయుధన
#చిత్రాయుధ
#నిశాంగి
#పాశి
#బృందారకన
#బృందారక
#దృఢవర్మన
#దృఢవర్మ
#దృడక్షత్రన
#దృడక్షత్ర
#సోమకీర్తి
#అంతుదారన
#అనుదార
#దృఢసంధన
#దృఢసంధ
#జరాసంధన
#జరాసంధ
#సత్యసంధన
#సత్యసంధ
#సదాసువాక్
#ఉగ్రశ్రవస
#ఉగ్రసేనన
#ఉగ్రసేన
#సేనాని
#దుష్పరాజన
#దుష్పరాజయ
#అపరాజితన
#అపరాజిత
#కుండశాయి
#విశాలాక్షన
#విశాలాక్ష
#దురాధరన
#దురాధర
#దృఢహస్తన
#దృఢహస్త
#సుహస్తన
#సుహస్త
#వాతవేగన
#వాతవేగ
#సువర్చసన
#సువర్చస
#ఆదిత్యకేతు
#బహ్వాశి
#నాగదత్తన
#నాగదత్త
#అగ్రయాయి
#కవచి
#క్రధనన
#క్రధన
#క్రుంధి
#భీమవిక్రమ
#భీమవిక్రమన
#ధనుర్ధర
#ధనుర్ధరన
#వీరబాహు
#ఆలోలుపన
#ఆలోలుప
#అభయన
#అభయ
#దృఢకర్మణ
#దృఢరథాశ్రయన
#దృఢరథాశ్రయ
#అనాధృష్య
#కుండాభేది
#విరావి
#చిత్రకుండలన
#చిత్రకుండల
#ప్రథమన
#ప్రమథ
#అప్రమధి
#అప్రమథ
#దీర్ఘరోమన
#దీర్ఘరోమ
#సువీర్యవంతన
#వీర్యవంత
#దీర్ఘబాహు
#సుజాతన
#సువర్మ
#కాంచనధ్వజన
#కనకధ్వజ
#కుండాశి
#విరజ
#యుయుత్సు
#[[దుస్సల]]
 
కౌరవుల ఏకైక సోదరి దుస్సల. [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రునికి]], ఒక వైశ్య వనితకి జన్మించినవాడు యుయుత్సుడు. [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర సంగ్రామములో]] [[పాండవులు|పాండవుల]] పక్షాన పోరాడాడు. [[అర్జునుడు|అర్జునుని]] మనుమడు, [[అభిమన్యుడు|అభిమన్యుని]] పుత్రుడు అయిన [[పరీక్షిత్తు]]నకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు.
 
కౌరవుల ఏకైక సోదరి దుస్సల
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443452" నుండి వెలికితీశారు