వికర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''వికర్ణుడు''' గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. [[దుర్యోధనుడు|దుర్యోధనుని]] నూరుగురు [[కౌరవులు|కౌరవ]] సోదరులలో ఒకరు.
 
[[ద్రౌపది]]ని కురుసభకు తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతికామిని పంపినపుడు, ఆమె 'నేను ధర్మ విదితయా, అధర్మ విదితయా' కనుక్కొని రమ్మని సభకు తిరిగి పంపిస్తుంది. దానికి సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. [[దుశ్శాసనుడు]] ఆమెను సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చెను. ఈ దురంతాన్ని ఎదిరించిన ఏకైన వీరుడు వికర్ణుడు. కాని ఇతని మాటలను ఎవరు వినలేదు.
"https://te.wikipedia.org/wiki/వికర్ణుడు" నుండి వెలికితీశారు