"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

220.227.250.173 కూడా --[[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 19:48, 28 జూలై 2009 (UTC)
:సదరు వాడుకరి ఏమైనా అభ్యంతర కరమైన మార్పులు చేస్తున్నాడా? లేకపోతే కొత్త సభ్యుడు కావడం వలన ఒక్కోసారి లాగిన్ అవకుండా మార్పులు చేస్తుండవచ్చు. అయినా వేర్వేరు పేర్లతో, ఐపీ అడ్రసులతో మార్పులు చేసేవారి పట్ల అనుసరించే నిర్ధిష్ట,మైన నియమావళి ఆంగ్ల వికీ లో లాగా ఇక్కడ లేదు. చాలా మందికి తెలియదు కూడా. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 04:57, 29 జూలై 2009 (UTC)
:: అభ్యంతకరమైన మార్పులు ఏమీ లేవు. తన దాడుకరి పేజీల మీద మార్పులు లేస్తున్నాడు. ఇక్కడ కూడా అలాంటి విధానం వుందేమో అని ఇక్కడ రాశాను.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443604" నుండి వెలికితీశారు