చుట్టరికాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
*మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
*అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
*మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి.
*అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి.
*పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
*బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
పంక్తి 40:
*భార్య: వివాహమాడిన స్త్రీ.
*కోడలు: కుమారుని భార్య.
*మేనకోడలు: మగవారికిభర్త సహోదరి కూతురు, ఆడవారికిభార్య సహోదరుని కూతురు.
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
*మేనల్లుడు: మగవారికిభర్త సహోదరి కొడుకు, ఆడవారికిభార్య సహోదరుని కొడుకు.
"https://te.wikipedia.org/wiki/చుట్టరికాలు" నుండి వెలికితీశారు