"బంధువు" కూర్పుల మధ్య తేడాలు

4,135 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి ({{విలీనం|చుట్టరికాలు}})
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]]నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.
 
==చుట్తరికాలు==
ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.
*అమ్మ : తల్లి.
*అయ్య: తండ్రి.
*నాన్న : తండ్రి.
*అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు.
*తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు.
*అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి.
*చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి.
*తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి.
*అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
*నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి.
*నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి.
*ముత్తాత: తాత యొక్క తండ్రి.
*తాతమ్మ: తాత యొక్క తల్లి.
*జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
*పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
*పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
*మేనత్త: తండ్రి యొక్క సోదరి.
*మేనమామ: తల్లి సోదరుడు.
*మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
*అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
*మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి.
*అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి.
*పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
*బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
*బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
*బావమరిది: భార్య యొక్క సోదరుడు.
*మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
*తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త.
*మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
*వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
*ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి
*తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య.
*భర్త: వివాహమాడిన పురుషుడు.
*భార్య: వివాహమాడిన స్త్రీ.
*కోడలు: కుమారుని భార్య.
*మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
*మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.
 
==దగ్గరి బంధువులు==
ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. పైన దగ్గరిపేర్కొనబడిన బంధువులచుట్టరికం బంధువులు,వున్న లేదావాళ్ళని తాత,ముత్తాతలమనము దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుందిఅంటాము.
 
==దూరపు బంధువులు==
ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443607" నుండి వెలికితీశారు