అంజద్ అలీఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:അംജദ് അലി ഖാന്‍; cosmetic changes
పంక్తి 22:
}}
 
'''అంజద్ అలీఖాన్''' : ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ( జననం- మార్చి, 1946 ) ప్రముఖ భారతీయ [[సరోద్]] విద్వాంసుడు.
 
== బాల్యం ==
[[గ్వాలియర్]] రాజవంశపు ఆస్థాన సరోద్ విద్వాంసుడైన, తండ్రి [[హఫీజ్ అలీఖాన్]] వద్ద అంజద్ అలీఖాన్ సరోద్ వాదనం నేర్చుకొన్నాడు.
ఆయన తండ్రితాతలు [[ఆఫ్ఘనిస్తాన్]] నుండి భారతదేశానికి వలస వచ్చినప్పుడు, తమ వెంట తెచ్చిన [[రబాబ్]] (Rabab) ను క్రమంగా సరోద్‌గా తీర్చిదిద్దారు. ఈనాటి సరోద్ [[సేనియా మైహర్ ఘరానా]] కు చెందిన [[ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్]], అతని సోదరుడు ఉస్తాద్ ఆయెత్ అలీఖాన్ చేతిలో ఎన్నో మార్పులకు గురైంది.
 
== సంగీత ప్రస్థానం ==
ఖాన్ సరోద్ వాదనాన్ని ఒక ప్రత్యేక శైలిలో అభివృద్ధి పరిచాడు. గాత్రసంగీతంలోని క్లిష్టమైన 'తాన్ల'ను , ఆరోహణ అవరోహణ క్రమంలో సరోద్‌పై
అలవోకగా పలికిస్తాడు. మరొక ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు, [[ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్]] కు సరోద్‌లు తయారు చేసే [[కోల్‌కతా]] లోని 'హెమెన్ సేన్ ' అంజద్ అలీఖాన్‌కు సరోద్‌లు తయారుచేసి ఇస్తాడు. గత 40 ఏళ్ళుగా అంజద్ అలీఖాన్‌ దేశవిదేశాల్లో సరోద్ కచేరీల ప్రదర్శనల నిస్తున్నాడు.
 
== వివాహం ==
అంజద్ అలీఖాన్‌కు సుబ్బులక్ష్మితో వివాహం జరిగింది. కొడుకులు అయాన్, అమాన్‌లు తండ్రి వారసత్వంగా, సరోద్‌నే వాయిస్తున్నారు.
== అవార్డులు ==
# 2001 లో [[ పద్మ విభూషణ్ పురస్కారం]].
# 2004 లో Fukuoka Asian Culture Prize.
# 1997 లో హూస్టన్ (Houston), Tulsa మరియు Nashville లు గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేశాయి.
# 1984 లో Massachusetts, ఏప్రిల్ 20 తేదీని ''అంజద్ అలీఖాన్‌ దినం'' గా ప్రకటించింది.
 
== బయటి లింకులు ==
* [http://www.hinduonnet.com/thehindu/fr/2006/04/28/stories/2006042801510300.htm] హిందూ దినపత్రికలో
* [http://www.hindu.com/mag/2006/01/08/stories/2006010800010100.htm]హిందూ దినపత్రికలో
పంక్తి 50:
[[వర్గం:పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:1946 జననాలు]]
 
 
[[en:Amjad Ali Khan]]
[[kn:ಅಮ್ಜದ್ ಅಲಿ ಖಾನ್]]
[[ml:അംജദ് അലി ഖാന്‍]]
[[bn:আমজাদ আলি খান]]
[[fr:Amjad Ali Khan]]
[[kn:ಅಮ್ಜದ್ ಅಲಿ ಖಾನ್]]
"https://te.wikipedia.org/wiki/అంజద్_అలీఖాన్" నుండి వెలికితీశారు