చి వాడుకరి చర్చ:Kiranmayee ను, వాడుకరి చర్చ:కిరణ్మయి కు తరలించాం: "Kiranmayee" పేరును "[[సభ్యుడు:కి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
కిరణ్మయి గారూ, కొత్తగా తెవికీలో చేరినా వికీ నియమాలు, విధి విధానాలు తెలుసుకోని, వాటిని పాటిస్తూ తెవికీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెవికీకి స్వాగతం --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 04:15, 10 జూలై 2009 (UTC)
: ధన్యవాదాలు. ఆంగ్ల వికీలో నేను చాలా కాలం గా సభ్యురాలిని. ఇక్కడి విధి విధానాలను గమనించి అప్పుడు రాయడము మొదలుపెట్టాను. నేను తెలుగులో రాయగలను కానీ, కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ నిర్వహణలో, ముందర చదువు, అన్నీ ఆంగ్లము అయ్యెటప్పటికి, కొంచెం కష్టం గా వుంది. అందుకే చాలా నిదానంగా రాస్తున్నాను [[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 13:30, 10 జూలై 2009 (UTC)
 
== నా పేరును తెలుగులోకి మార్చగలరా? ==
 
Kiranmayee నుంచి కిరణ్మయి గా మార్చగలరా? ధన్యవాదాలు!
[[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 20:05, 29 జూలై 2009 (UTC)
: కిరణ్మయి గారూ, మీ వాడుకరి పేరు మార్చేశాను. అయితే మీకు మిగిలిన ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఆ ఆంగ్ల పేరుతోనే ఉంటుంది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 22:59, 29 జూలై 2009 (UTC)