లోగుట్టు పెరుమాళ్ళకెరుక: కూర్పుల మధ్య తేడాలు

73 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి
(మరికొంత పరిచయం)
చి (→‎చిత్రకథ: లింకు)
 
==చిత్రకథ==
నగరంలో కిడ్నాపులు ఎక్కువగా జరుగుతుంటాయి. గుమ్మడి పురప్రముఖుడు. కిడ్నాపులు అరికట్టటానికి ప్రయత్నిస్తూ ,కిడ్నాపర్లను పట్టుకున్నవారికి పదివేలు బహుమతి ప్రకటిస్తాడు. పోలీసు ఆఫీసరు శొభన[[ఉప్పు శోభనా చలపతి రావు|శోభన్ బాబు]] ఒక పెయింటరు గా నగరంలో ప్రవేశిస్తాడు. గుమ్మడి కూతురు అతన్ని ప్రేమిస్తుంది. ఆమె కోరికమీద గుమ్మడి శోభన్ని తన గెస్ట్ హౌస్ లో ఉండమంటాడు. ప్రభాకర రెడ్డి కూతుర్ని కిడ్నాప్ చేస్తామని లేదా డబ్బు ఇమ్మని బెదిరింపు వస్తుంది. ప్రభాకర్ రెడ్డి పోలీసులను ,ప్రవేటు డిటెక్టివ్లను నమ్మి డబ్బు ఇవ్వడు.అమ్మాయై కిడ్నాప్ ఔతుంది. రాజశ్రీ తండ్రి కిడ్నాపర్ల వల్ల ప్రాణాలు కోల్పోతాడు. ఆమె కిడ్నాపర్లను పట్టుకొనే ప్రయత్ంప్రయత్నం లో ఉంటుంది. ఒక సారి శోభన్ బాబు సహాయం పొంది ,ఇద్దరి ఆశయం ఒకటే ానిఅని తెలుసు కుంటారు. వీళ్ళను శోభనుశోభన్ ప్రేయసి అపార్ధం చేసుకుంటుంది. చిత్రం చివరలో గుమ్మడే కిడ్నాపర్ ముఠా లీడరు అని తెలుస్తుంది
 
==మూలాలు==
33,552

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/444056" నుండి వెలికితీశారు