హరిత విప్లవం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[హరితభూములకు విప్లవం]]నీటిపారుదల అనగాసౌకర్యాన్ని వ్యవసాయకల్పించి, పద్దతుల్లోయాంత్రీకరణకు మార్పుప్రవేశపెట్టి, తెచ్చిరసాయనిక ఉత్పత్తుల్లోఎరువులను, గణనీయమైనక్రిమిసంహారక అభివృద్ధినిమందులనువాడి, సాధించినసంకర ఒకజాతి ఉద్యమంవంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా [[హరిత విప్లవం]] అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా [[మెక్సికో]] లో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది.
==భారతదేశంలో==
మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. 1961 లో భారతదేశం లో విపరీతమైన క్షామం ఏర్పడింది. అప్పటి భారతదేశపు వ్యవసాయశాఖా మంత్రియైన ఎమ్మెస్ స్వామినాథన్ సలహాదారు నార్మన్ బోర్లాగ్ ను భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశ ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. దాంతో భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది.
ఎం.ఎస్.స్వామినాథన్, పి.సుబ్రమణ్యంలను భారతదేశపు హరిత విప్లవ పితామహులుగా అభివర్ణిస్తారు.
 
హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు. హరిత విప్లవాన్ని [[పంజాబ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావం వల్ల గోధువుల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది.
 
 
"https://te.wikipedia.org/wiki/హరిత_విప్లవం" నుండి వెలికితీశారు