నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

2,360 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
విస్తరణ
(అంతర్వికీ లింకులు)
(విస్తరణ)
 
అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా ఉపాధి లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాము గా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు.
 
సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల, అంటే ఆర్థిక మాంధ్యం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పడే నిరుద్యోగం శాశ్వతమైనది.
==భారతదేశంలో==
భారత్ లో నిరుద్యోగాన్ని ప్రధానంగా గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికం అని రెండు రకాలుగా వర్గీకరించారు. గ్రామీణ పేదరికాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఋతుసంబంధమైన నిరుద్యోగమని రెండు రకాలుగా విభజించవచ్చు. భారత్ లో వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల అవసరానికి మించిన శ్రామికులు ఆ రంగంలో పనిచేస్తున్నారు.
;ఋతుసంబంధమైన నిరుద్యోగిత:
భారతదేశంలో ఇప్పటికీ 60 శాతం వ్యవసాయం వర్షాధారమే కాబట్టి, వ్యవసాయ కూలీలకు సంవత్సరంలో 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలుంటాయి. మిగతా కాలమంతా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వీరినే కాలీన నిరుద్యోగులు అంటారు.
;పట్టణ నిరుద్యోగిత:
==కారణాలు==
 
[[en:Unemployment]]
33,404

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/444090" నుండి వెలికితీశారు