కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము మార్పులు చేస్తున్నది: sq:Lipidet |
చి యంత్రము కలుపుతున్నది: scn:Lipidi; cosmetic changes |
||
పంక్తి 1:
'''కొవ్వులు''', '''కొవ్వు పదార్ధాలు''' అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలమంది
[[
== నిఘంటు అర్ధం ==
నిఘంటువులో fat అనే మాటకి కొవ్వు, గోరోజనం, మేద, మదం, కావరం, పోతరం, హామిక అన్న
== నిర్వచనం ==
[[
స్థూలంగా నిర్వచించాలంటే కావరాలు (lipids) కొవ్వు పదార్ధాలలో కరిగే, సహజసిద్ధంగా దొరికే బణువులు (molecules). ఉదాహరణకి
కావరాలు నీటిలో కరుగవు; కానీ బెంజీన్, ఈథర్, క్లోరోఫామ్ మొదలైన వాటిలో కరుగుతాయి. ఇవి ఆహర పదార్ధాలలోని ముఖ్యమైనవి. కొవ్వు పదార్ధాలు శక్తి నిల్వ పదార్ధాలుగ పనిచేస్తాయి.
== వర్గీకరణ ==
కావరాలని స్థూలంగా రెండు వర్గాలుగా విడగొట్టవచ్చు: నీరంటే విముఖత చూపేవి (hydrophobic) ఒక వర్గం, నీరంటే సుముఖత, విముఖత రెండూ ఒకేసారి చూపేవి (ambiphilic) రెండో వర్గం. ఇక్కడ hydro అంటే నీరు. phobia అంటే భయం, కిట్టకపోవటం, ఇష్టం లేకపోవటం. మనకి పరిచయం ఉన్న నూనెలు, నేతులు, చాల వరకు నీళ్ళల్లో కలవవు - అంటే వాటికి నీళ్ళంటే 'ఇష్టం' లేదన్న మాట. నీటితో సఖ్యత చూపటం లేదన్న మాట. అలాగే
== పోషక లక్షణాలు ==
శరీర పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ కావరాలు చాల కీలమైన పాత్ర వహిస్తాయి. కొన్ని కావరాలు మన మనుగడకే అత్యవసరం. మరికొన్ని కావరాలు మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేసి రోగకారకాలు అవుతాయి. ఉదాహరణకి కోలెస్టరాల్ (cholesterol), అడ్డుకొవ్వు ఆమ్లాలు (trans-fatty acids) మోతాదు మించితే గుండెజ్బ్బు కలుగజేస్తాయని
మానవుల మనుగడకి కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అత్యవసరం (essential fatty acids). ఉదాహరణకి లినోలియిక్ ఆమ్లం (ఇది ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లం), ఆల్ఫా-లినోలియిక్ ఆమ్లం (ఇది ఒమేగా-3 జాతి కొవ్వు ఆమ్లం) అనే రెండు పదార్ధాలూ ఉన్న ఆహారం మనం తిని తీరాలి; ఎందుకంటే మన శరీరాలు వీటిని తయారు చేసుకోలేవు. చాల శాకాలనుండి లభించే నూనెలలో
== జీవులలో కొవ్వు ప్రాముఖ్యత ==
* కొన్ని [[విటమిన్లు]], ముఖ్యంగా [[విటమిన్ A]], [[విటమిన్ D]], [[విటమిన్ E]], మరియు [[విటమిన్ K]] కొవ్వులో కరుగుతాయి. అంటే వీటిని జీర్ణించుకోవడానికి,
* కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఇది బయటి షాక్ నుండి రక్షిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉపయోగపడుతుంది.
* ఇవి మనకు ముఖ్యమైన శక్తి స్థావరాలు. వీటి విచ్చిన్నం వలన గ్లిసరిన్ లేదా గ్లిసరాల్ మరియు స్వతంత్ర కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి. గ్లిసరాల్ కాలేయంలో [[గ్లూకోస్]] గా మారుతుంది.
== వ్యాధులు ==
*కొవ్వుకు సంబంధించిన ట్యూమర్ లను లైపోమా మరియు లైపోసార్కోమా అంటారు.
*కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దెబ్బ తగలడం వలన అక్కడ ఉన్న కణజాలం చనిపోయి, గడ్డలుగా తయారవుతాయి. ఇవి ముఖ్యంగా రొమ్ములో [[కాన్సర్]] గడ్డలను భ్రమింపజేస్తాయి. [[క్లోమము]]నకు సంబంధించిన వ్యాధులలో [[పెప్సిన్]], [[లైపేజ్]] మొదలైన ఎంజైములు ఉదరములోకి విడుదలయి, అందువల్ల లోపలి కొవ్వు కరిగిపోయి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.
== వనరులు ==
[[వర్గం:ఆహార పదార్థాలు]]
పంక్తి 74:
[[ro:Lipide]]
[[ru:Липиды]]
[[scn:Lipidi]]
[[sh:Lipidi]]
[[simple:Lipid]]
|