నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

44 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(→‎కారణాలు: విస్తరణ)
దిద్దుబాటు సారాంశం లేదు
[[నిరుద్యోగం]] ([[అంగ్లం]]: Unemployment) అనగా ఒక వ్యక్తి పనిచేయగలిగి[[పని]] చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.
 
అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా ఉపాధి లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాము గా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/444168" నుండి వెలికితీశారు