ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला
చి ఆంగ్లవికీ లింకు, మరి కొంత సమాచారం
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=ఇల్లందు
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png
|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇల్లందు|villages=6|area_total=
|population_total=104343
|population_male=52200|population_female=52143|population_density=|population_as_of = 2001
|area_magnitude= చ.కి.మీ=
|literacy=64.02|literacy_male=73.11|literacy_female=54.90}}
|latd = 17.6 | longd = 80.33|
locator_position = right
}}
 
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. [[ఇల్లందు]] సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
 
 
 
భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
 
 
'''ఇల్లందు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. [[ఇల్లందు]] సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు.
 
== గణాంకాలు==
2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417
 
==విద్యా సంస్థలు==
 
 
* సింగరేణి కాలరీస్ హైస్కూలు - 1977లో ప్రారంభమైంది.
* సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
* మాంటిసొరి హైస్కూలు
* సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
* ప్రభుత్వ జూనియర్ కాలేజీ
* కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
* ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
 
 
==మండలంలోని పట్టణాలు==
Line 17 ⟶ 44:
*[[రొంపైద్]]
*[[కొమరారం]]
*[[గాదెపాడు]]
*[[గాధెపాడు]]
*[[సుదిమల్ల]]
*[[రఘబొయింగూడెం]]
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
 
{{ఖమ్మం జిల్లా మండలాలు}}
 
 
[[en:Yellandu]]
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]]
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు" నుండి వెలికితీశారు