ఇల్లందు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[గుమ్మడి నరసయ్య]] తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.కల్పనా బాయిపై 11926 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నరసయ్య 45956 ఓట్లు సాధించగా కల్పనాబాయికి 34030 ఓట్లు లభించాయి.
 
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}