"రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి బోస్‌కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందినాడు.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుట్టలగుత్తుల సూర్యనారాయణ రావుబాబు పోటీ చేస్తున్నాడు.చేసి, ఓటమి చెందాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/444254" నుండి వెలికితీశారు