రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

2009 ఎన్నికల ఫలితాలు
పంక్తి 2:
 
==నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
*[[కాజులూరు]]
*[[కజులూరు]]
*[[రామచంద్రాపురం]]
*[[తాళ్ళరేవు]]
*[[తల్లరేవు]]
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన [[శాసనసభ]] ఎన్నికలలోఎన్నికలల ఇండిపెండెంట్స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి బోస్‌కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందినాడుపొందాడు.
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో [[కాంగ్రెసు పార్టీ]] అభ్యర్థి పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి [[ప్రజారాజ్యం పార్టీ]] అభ్యర్థి తోట త్రిమూర్తులుపై విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల సూర్యనారాయణ బాబుసూర్యనారాయణబాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.<ref>ఈనాడు[http://eci.nic.in/results_ae/frmACWiseResult.aspx దినపత్రిక,ఎన్నికల తేదిసంఘం 26-03-2009వెబ్‌సైటు]</ref>
 
==మూలాలు==