వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి: కూర్పుల మధ్య తేడాలు

మరికొంత సమాచారం
కొన్ని సవరణలు
పంక్తి 1:
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీల లోని ఒకపేజీలలో భాగం.
 
పేజీకీ, '''కొత్త పేజీ'''కి తేడా ఒకటే - పేజీకి [[pageవికీపీడియా:పేజీ historyచరితం|పేజీ చరిత్ర]] ఉంటుంది. అయితే, ''కొత్త''పేజీకి పేజీఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఒక ఖాళీఖాళీపేజీలో పేజీలోమొదటి దిద్దుబాటువాక్యాలు చెయ్యడమేరాయడమే! ఒక్కోసారి కొత్త పేజీకొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీపేరు అవుతుంది. పేరు పెట్టే పద్ధతుల గురించి [[వికీపీడియా:నామకరణ పధ్ధతులు]] చూడండి.
 
<inputbox>
పంక్తి 14:
 
 
'''వెతుకుపెట్టె నుండి:''' మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, "'''వెళ్లు'''" గానీ "'''వెతుకు'''" గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!