వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొన్ని భాషా సవరణలు |
కొన్ని సవరణలు |
||
పంక్తి 1:
వికీపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి [[Special:Userlogin|లాగిన్]] కానవసరము లేనే లేదు. ''ఎవరైనా'', ఎప్పుడైనా [[వికీపీడియా:సంరక్షిత పేజీలు|
''గమనిక: వికీపీడియా సభ్య ఎకౌంటు సృష్టించుకోవడానికి, [[Special:Userlogin|లాగిన్ పేజీ]] కి వెళ్లండి.''
== సభ్యనామం ==
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[వికీపీడియా:సభ్యనామము|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) [[
మీకు మీ సొంత ''[[వికీపీడియా:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు#వికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు.
మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ''గోపనీయమైనది''. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే
== ప్రసిద్ధీ, గోప్యతా ==
పంక్తి 15:
వికీపీడియాలో దురుపయోగం చెయ్యటం, స్పామింగు చెయ్యటం, వ్యాపార ప్రకటనలను ప్రదర్శించటం మొదలైనవి జరిగే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ రాసే సమాచారపు మూలాల్ని నిర్ధారించుకోవాలసిన అవసరం వుంది. నమ్మకమైన సమర్పకుల్నీ, మూలాల్నీ నిర్ధారించుకునే మార్గం వికీపీడియాకు కావాలి.
మీరు లాగిన్ కాకపోతే, మీరు చేసే
మీ [[ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్]] ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియాలో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం ఉంటుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి.
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే [[:en:MediaWiki|మీడియావికీ]] సాఫ్ట్వేర్ (వికీపీడియాకు శక్తి కేంద్రం అదే) కు సంబంధించిన విశేషాలు ఎన్నో వున్నాయి. ఉదాహరణకు, చేసిన
చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం '''[[వికీపీడియా:వీక్షణ జాబితా|వీక్షణ జాబితా]]'''. మీరు చూసే ప్రతి పేజీ లోను "వీక్షించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంటే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.
పంక్తి 32:
==నిర్వాహకుడి హోదా==
[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] (ఇంగ్లీషు లో sysop అని అంటారు, System Operator కు సంక్షిప్త రూపం) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా సంరక్షించడం,
నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా
మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు '''[[వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]]''' చూడండి.
== ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు ==
వికీమీడియా బోర్డులో వాడుకరుల ప్రతినిధులు ఇద్దరు వుంటారు - ఒకరు "అందరు" వాడుకరులకు, మరొకరు సభ్యులైన వాడుకరులకు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి, మీరు సభ్యులయి వుంటే, వివాదాలు వచ్చినప్పుడు, మీకు, బోర్డుకు మధ్యవర్తిత్వం కోసం మీరు (ఇద్దరిలో ఒకరిని)
==ఇంకా చూడండి==
*[[వికీపీడియా:అకౌంటు తొలగింపు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|అకౌంటు]]
[[de:Wikipedia:Anmeldung]]
|