వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
చిన్న వ్యాసాన్ని రాసాక అది మొలక అని తెలియ జేయడానికి ''మొలక మూస''ను వ్యాసానికి జత చెయ్యండి. మొలక మూస రెండు భాగాలుగా ఉంటుంది: మొదటిది, ఇది మొలక అని, సభ్యులు మార్పు చేర్పులు చెయ్యవచ్చనీ తెలియ చెప్పే ఒక సందేశం; ఇక రెండోది, వ్యాసాన్ని ''మొలకల వర్గం''లో పెట్టే ఒక వర్గపు లింకు. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలిక అయింది.
 
మొలక సంబంధిత కార్య కలాపాలకుకార్యకలాపాలకు [[వికీపీడియా:మొలకల వర్గీకరణ]] (shortcut [[WP:WSS]]) కేంద్ర స్థానం.
 
మొలక సంబంధిత కార్య కలాపాలకు [[వికీపీడియా:మొలకల వర్గీకరణ]] (shortcut [[WP:WSS]]) కేంద్ర స్థానం.
 
==ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి==
ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండేలా చూడాలి. పుస్తకాల నుండి గానీ, యాహూ, గూగుల్ వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందుపరచ వచ్చు; ఆ సమాచారం సరియైనదీ,[[వికీపీడియా:నిష్పాక్షిక దృక్కోణం|నిష్పాక్షికమైనది]] అయి ఉండాలి.
 
విషయాన్ని నిర్వచించడంతో మొలకను మొదలు పెట్టండిమొదలుపెట్టండి. కొన్ని సార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఆ స్థలం ఎందుకు ప్రసిధ్ధి చెందింది, ఫలానా వ్యక్తి గొప్పదనం ఏమిటి మొదలైనవి.
 
విషయాన్ని నిర్వచించడంతో మొలకను మొదలు పెట్టండి. కొన్ని సార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఆ స్థలం ఎందుకు ప్రసిధ్ధి చెందింది, ఫలానా వ్యక్తి గొప్పదనం ఏమిటి మొదలైనవి.
 
 
తరువాత, ఈ ప్రాధమిక నిర్వచనాన్ని విస్తరించాలి. ఇంతకు ముందు సూచించిన పధ్ధతుల ద్వారా తగినంత సమాచారాన్ని సేకరించవచ్చు. కొన్ని వాక్యాలు రాసిన తరువాత వాటిలోని పదాలకు సంబంధిత అంతర్గత లింకులు పెట్టాలి. అనవసరంగా, అతిగా లింకులు పెట్టవద్దు; ఏమైనా సందేహాలుంటే, సరిచూడు మీట నొక్కి, ఒక పాఠకుడి దృష్టితో వ్యాసాన్ని చదవండి. అవసరం లేదనిపించిన చోట లింకులు పెట్టకండి.
 
 
వ్యాసాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడిగా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.
Line 31 ⟶ 27:
[[వర్గం:మొలక]]
[[వర్గం:వికీపీడియా సహాయం]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|మొలక]]
[[th:วิกิพีเดีย:โครง]]
[[ar:ويكيبيديا:بذرة]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మొలక" నుండి వెలికితీశారు